IPL 2021 : Matthew Hayden Picks MS Dhoni As The Most Valuable Player Of IPL || Oneindia Telugu

2021-10-01 371

IPL 2021: “Most valuable player, even though he hasn’t had the best of tournaments so far, is still MS Dhoni. As a leader of the side, he is absolutely rising to the challenge. He is older obviously but he has got the reigns and he is cracking them hard and his side is responding,” Hayden said.
#IPL2021
#MSDhoni
#MatthewHayden
#CSK
#ChennaiSuperKings
#SureshRaina
#ImranTahir
#AmbatiRayudu
#FafduPlessis
#Cricket

IPL 2021 గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా 18 పాయింట్లతో చెన్నైప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ఒకప్పటి సీఎస్‌కే ఓపెనర్ మాథ్యూ హేడెన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.